ShareChat
click to see wallet page
search
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్ టీటీడీకి సప్లయ్‌ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్‌లోని నేషనల్‌ డెయిరీ డవలప్‌మెంట్‌ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్‌ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్‌లో మిగిలి ఉన్న శాంపిల్స్‌ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్‌డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ ఇచ్చింది. #👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - కంటమి కుట్రలు బట్టబయలు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కల్తీ e५% லS రుమల TTDకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదన్న CBI బోర్డు' గుజరాతలోని నేషనల్ దెయిరీ దెవలప్మెంట్ ద్వారా శాంపిల్సను మరోసారి పరీక్షించిన సీబీఐ నెయ్య కలవలేదని స్పష్టం చేసిన సీబీఐ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని NDDB రిపోర్ట్ ఇచ్చిందన్న సీబీఐ కొవ్వు ಜಂಠುಎಲ 0 శాంపిల్స్' 2024 ಜಾಲ 6ನ ಟೆಟೆಡಿ ನsಲಂವಿನ లో పరీక్షించాలని మిగిలి ఉన్న శాంపిల్గ லல లేఖ రాసిన సీబీఐ 2025 జనవరి శిన NDD8కి శాంపిల్స్ను పరీక్షించి: గతంలో సేకరించిన నెయ్యి మార్డి 27న రిపోర్ట్ ఇచ్చిన NDDB 2025 దర్యాప్తుతో తప్పని తేలిన TDP పచ్చమీడియా ప్రచారాలు  CBI సాక్షి జనవరి 28,2026 కంటమి కుట్రలు బట్టబయలు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కల్తీ e५% லS రుమల TTDకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదన్న CBI బోర్డు' గుజరాతలోని నేషనల్ దెయిరీ దెవలప్మెంట్ ద్వారా శాంపిల్సను మరోసారి పరీక్షించిన సీబీఐ నెయ్య కలవలేదని స్పష్టం చేసిన సీబీఐ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని NDDB రిపోర్ట్ ఇచ్చిందన్న సీబీఐ కొవ్వు ಜಂಠುಎಲ 0 శాంపిల్స్' 2024 ಜಾಲ 6ನ ಟೆಟೆಡಿ ನsಲಂವಿನ లో పరీక్షించాలని మిగిలి ఉన్న శాంపిల్గ லல లేఖ రాసిన సీబీఐ 2025 జనవరి శిన NDD8కి శాంపిల్స్ను పరీక్షించి: గతంలో సేకరించిన నెయ్యి మార్డి 27న రిపోర్ట్ ఇచ్చిన NDDB 2025 దర్యాప్తుతో తప్పని తేలిన TDP పచ్చమీడియా ప్రచారాలు  CBI సాక్షి జనవరి 28,2026 - ShareChat