ShareChat
click to see wallet page
search
#✌️నేటి నా స్టేటస్ పరమాన్నాలు అంటారు అవి ఏమిటో మీకు తెలుసా.?* *భక్ష్యం-- కొరికి తినేవి :* *గారేలు, బూరెలు, అప్పాలు మొదలైనవి* *భోజ్జ్యం-- నమిలి తినేవి :* *పులిహార, దద్దోజనం మొదలైనవి* *చోష్యం-- జుర్రుకునేవి :* *పాయసం, దప్పళం ,చారు మొదలైనవి* *లేహ్యం-- నాకబడేవి :* *తేనె ,బెల్లంపాకం, చలివిడి మొదలైనవి* *పానీయం-- తాగేవి :* *నీళ్లు, కషాయం, పళ్ళ రసం మొదలైనవి* 🟣🔴🔵 🕉️🙏🕉️ 🔵🔴🟣
✌️నేటి నా స్టేటస్ - 912 ) 912 ) - ShareChat