2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే భోగాపురం విమానాశ్రయానికి బీజం పడింది.విశాఖలో విమానాశ్రయం ఉండగా మరోటి ఎందుకు? అక్కడ ఎర్ర బస్సు కూడా తిరగదన్న జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకోవడం హాస్యాస్పదం..
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢

