తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం మీద చంద్రబాబు,
పవన్ కళ్యాణ్ లు చేసిన నికృష్టమైన ఆరోపణలు అవాస్తవాలు అని తేలిపోయాయి..
వీళ్ళు చేసిన ఈ పాపానికి ఇప్పుడు మన వాళ్ళు ప్రాయశ్చిత్తముతో పాదయాత్రగా తిరుమలకి చేరి ఆ దేవదేవునికి వీరి తరపున క్షమాపణ కోరితే బాగుంటుంది..
గోవిందా.. గోవిందా...
ఓం భగవతే వాసుదేవాయ నమః #YS JAGAN MOHAN REDDY


