ShareChat
click to see wallet page
search
💚song:748💚 M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది M ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది F ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది చరణం :1 M ప్రతీ జన్మ నీతోనే ముడేసాడు బ్రహ్మ F అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా M అదే పాట నాదాకా ఎలా చేరెనమ్మా F ప్రతి బాట నావైపే నిన్నే పంపెనమ్మా M నిరంతరం నీ ఊసేదో నను రమ్మన్నది F ప్రతిక్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రతించుతున్నది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది చరణం :2 F అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా M తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా F వెలే వేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం M ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం F రహస్య రాజ్యం చేరే జత కధే ఇది M సుఖాల తీరం కోరే మన ప్రయానమివాళ ఫలించు క్షణమిది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది M ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది F ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie:Preminchukundam Ra Singers: S. P. Balasubrahmanyam, Chitra Music: Mahesh Mahadevan #✌️నేటి నా స్టేటస్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status