ShareChat
click to see wallet page
search
💚song:758💚 🕺..అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా 💃..అందాలే చందాలిస్తా మందార గంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా 🕺..కస్సుల బుస్సుల కారoప్పొడి కసి కసమిస నా దోపిడి 💃..Kissకి missకి వెంటపడి కథే నడిపితే నీకే పిడి 🕺..నచ్చావులే మెచ్చానులే జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి 💃..కుడికాలే కదిలందీ 🕺..కుడికన్నే అదిరిందీ హొయ్ 🕺..అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా... 💚💚💚 🕺..మత్తెక్కే అందాల మహిళామణి చెయ్యవే తియ్యగా పూబోణి కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి 💃..సయ్యంటూ కలిపాను చేయి చేయి ఎత్తులే వేయకు అబ్బాయి అందుకైతే మోగనివ్వు సన్నాయి 🕺..గుచ్చుకుంటే నీకు ఈడు ముల్లు 💃..చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు 🕺..హద్దుకున్నాక పుట్టేటి ఆహా ఈ హైలెస్సలే 💃..కుడికాలే కదిలందీ 🕺..కుడికన్నే అదిరిందీ హయ్ 🕺..అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా 💚💚💚 🕺..భామా నీ bodyకి బందోబస్తు సిగ్గులే దోచితే శ్రీరస్తు కంటితోనే వంటితేనె లాగేస్తూ 💃..పోమ్మంటే రమ్మంటూ నీతో చిక్కు గాలిలో ముద్దుల music లాహిరీల కళ్ళతోటి magic 🕺..ఆ జబ్బ చూస్తే పచ్చి దబ్బ పండు 💃..నువ్వు నవ్వుతుంటే నాకు మల్లెచెండు 🕺..ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లిపేరంటమే 💃..కుడికాలే కదిలందీ 🕺..కుడికన్నే అదిరిందీ 🕺..అందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా 💃..Oh అందాలే చందాలిస్తా మందార గంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా 🕺..కస్సుల బుస్సుల కారoప్పొడి కసి కసమిస నా దోపిడి 💃..Kissకి missకి వెంటపడి కథే నడిపితే నీకే పిడి 🕺..నచ్చావులే మెచ్చానులే జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి 💃..కుడికాలే కదిలందీ 🕺..కుడికన్నే అదిరిందీ హెయ్ 💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚 𝐌𝐨𝐯𝐢𝐞 : లక్ష్మి నరసింహ 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : వేటూరి 𝐒𝐢𝐧𝐠𝐞𝐫 : sp balu & శ్రేయ ఘోషల్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #బాలకృష్ణ సాంగ్ బాలకృష్ణ ఫ్యాన్స్ #బాలకృష్ణ నందమూరి ఫ్యాన్స్