#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #✌️నేటి నా స్టేటస్ #😇My Status @Dr Kodela Sivaram
సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.
#SavitriBaiPhuleJayanthi
#SavitriBaiPhule
#DrKodelaSivaram


