ShareChat
click to see wallet page
search
కార్తికేయ కరుణానిధే కుక్కుటధ్వజవాహన భక్తరక్షక బాలమూర్తే నిన్నే శరణు వేడితిమి అర్థం ఓ కార్తికేయా! కరుణకు నిలయమైనవాడా, కోడి చిహ్నం ఉన్న ధ్వజం ధరించినవాడా, భక్తులను ఎల్లప్పుడూ రక్షించే బాలమూర్తివా — నేను నిన్నే శరణు కోరుతున్నాను స్వామీ 🙏 #భక్తి #ట్రెండింగ్ #వేల్ మురుగన్ నిక్కి ఆరో హర #🕉️ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🔯 #సుబ్రహ్మణ్య స్వామి #🙏సుబ్రహ్మణ్య స్వామి
భక్తి - ShareChat
00:59