ఆంధ్రప్రదేశ్ గడ్డపై తొలిసారిగా గుంటూరు నగరంలో విశాల స్థాయిలో సరస్ ఆజీవిక మేళా ఆవిష్కృతమవుతోంది.రండి.. ఈ అపూర్వ అనుభవానికి సాక్షులవ్వండి.భారతదేశ వైవిధ్యాన్ని ఆస్వాదించండి. నాణ్యతతో పాటు మరపురాని అనుభూతిని మీ ఇంటికి తీసుకెళ్లండి.ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ క్షణానికి భాగస్వాములు అవ్వండి.
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

