#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
యువగళం 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
ప్రజల సమస్యలే మార్గదర్శకంగా, ప్రజాసేవే లక్షంగా.. ప్రజల మధ్య నుంచి ప్రజల కోసం సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
#3YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#YuvaGalam
#NaraLokesh
#DrKodelaSivaram
#AndhraPradesh


