దేశ ప్రజలకు తెలుగింటి ఆడపడుచులకు సంక్రాంతి కనుము కనుము శుభాకాంక్షలు అఖిలభారత చిరంజీవి ఫౌండేషన్ అసోసియేషన్. 🙋🏻 మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻💐💐
భోగిపళ్లు, బొమ్మల కొలువుల భోగి
గొబ్మెమ్మలు, హరిదాసు, గంగిరెద్దుల సవ్వళ్ల సంక్రాంతి
పాడి పంటల, గోపూజలతో కనుమ
పల్లె, పట్టణాల్లో సందడి.. చిన్నా, పెద్దా కేరింత..
ఆనందానికి ప్రతీక, కుటుంబాల కలయిక..
ఇంటింటా ఆనందం.. అదే సంక్రాంతి
తెలుగు ప్రజల ఇళ్లు, లోగిళ్లు సంతోషాల నిలయం కావాలి..
ప్రజలు సుఖఃశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలి..
ఈ పెద్ద పండగ అందరిలో ఆనందం నింపాలి..
మెగా కుటుంబం విజయాలతో విజేతలుగా ఉండాలని..
మెగాభిమానులు సంతోషంగా ఉండాలని..
మెగా ఆత్మీయుడుగా మనసారా కోరుకుంటూ..🙏
అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు .
💕 🙏 🙏 💕 మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻👍🏻💐💐♥️
అఖిల భారత చిరంజీవి యువత
Ravikumar 🙏🏻🙏🏻 లైక్ చేయండి షేర్ చేయండి నూతన సంవత్సర భోగి సంక్రాంతి కనుము మొక్కలము శుభాకాంక్షలు మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు🙏🏻🙏🏻 ఒక వికలాంగుడు దయచేసి సాయం చేస్తారని ఈ వీడియో ద్వారా సాయబడుతున్న దయచేసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఫోటో మీద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి సహాయం చేయండి ఇతనికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ మంచి మనసుతో చేయూతనిస్తారని ఆశతో ఈ పోస్ట్ చేయడం జరుగుతుంది జై జనసేన జై మెగా ఫ్యామిలీ సభ్యులందరికీ నమస్కారం దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర భోగి సంక్రాంతి కనుము మొక్కను శుభాకాంక్షలు ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్స్🙏🏻🙏🏻🙋🏻👍🏻💐💐 #షేర్ చాట్ బజార్👍

