#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కనుమ/ముక్కనుమ/పశువుల పండుగ 🐄🐮🐃🦬 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
విశాఖ భక్తి సమాచారం (సింహాచలం) (16/01/2026)
ఈరోజు కనుమ పండుగ సందర్భంగా శ్రీ వరదరాజ స్వామి వారి అలంకారంలోసింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారు కొండ దిగువన ఉన్న పూలతోటలో "గజేంద్రమోక్షం" ఉత్సవం అనంతరం శ్రీ స్వామి వారు గ్రామ తిరువీధి (ఊరగింపు) అత్యంత వైభవంగా జరిగింది🙏


