ShareChat
click to see wallet page
search
#శ్రీ ప్రత్యంగిరా దేవి #మన ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక అమృతవాహిని
శ్రీ ప్రత్యంగిరా దేవి - ప్రత్యంగిరే మహా ఘోరే పరమంత్రాంశ్చ కృత్రిమాన్ యంత్రతంత్రజాలం ఛేదయ ఛేదయ || 5 || 58$) ప్రత్యంగిరే విశాలాక్షి పరాత్పరతరే శివే . పారంపర్యోఛ్చ్రన ದಖ್ಮ శ్రియమ్ || 6 || R ~೦ಗ మహా భయంకర రూపం కలిగిన ఓ ప్రత్యంగిరా దేవి! ఇతరులు నాపై చేసే మంత్ర ప్రయోగాలను, కృత్రిమ శక్తులను, అభిచార క్రియలను; యంత్ర తంత్ర జాలాలను ముక్కలు ముక్కలుగా ఛేదించుము. (5) విశాలమైన కన్నులు కలిగినదానా, శ్రేష్టమైన దానికంటే శ్రేష్టమైన ఓ శివ స్వరూపిణి! నాకు పుత్ర పౌత్రాది సంతానాన్ని మరియు  వంశపారంపర్యంగా వృద్ధి చెందే అష్టెశ్వర్యాలను ప్రసాదించుము: (6) ప్రత్యంగిరే మహా ఘోరే పరమంత్రాంశ్చ కృత్రిమాన్ యంత్రతంత్రజాలం ఛేదయ ఛేదయ || 5 || 58$) ప్రత్యంగిరే విశాలాక్షి పరాత్పరతరే శివే . పారంపర్యోఛ్చ్రన ದಖ್ಮ శ్రియమ్ || 6 || R ~೦ಗ మహా భయంకర రూపం కలిగిన ఓ ప్రత్యంగిరా దేవి! ఇతరులు నాపై చేసే మంత్ర ప్రయోగాలను, కృత్రిమ శక్తులను, అభిచార క్రియలను; యంత్ర తంత్ర జాలాలను ముక్కలు ముక్కలుగా ఛేదించుము. (5) విశాలమైన కన్నులు కలిగినదానా, శ్రేష్టమైన దానికంటే శ్రేష్టమైన ఓ శివ స్వరూపిణి! నాకు పుత్ర పౌత్రాది సంతానాన్ని మరియు  వంశపారంపర్యంగా వృద్ధి చెందే అష్టెశ్వర్యాలను ప్రసాదించుము: (6) - ShareChat