ShareChat
click to see wallet page
search
#📲న్యూ ఇయర్ స్టేటస్✨ #Jesus #😇My Status #✌️నేటి నా స్టేటస్ #💝 నీకై ప్రేమతో...
📲న్యూ ఇయర్ స్టేటస్✨ - 12 ద్వితియోపదేశకాండము 11-25  . మీ దేవుడైన యెహోవా మీరు 'అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును: శమన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక; బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగి యుందము: పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను; పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను; కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను: ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను చెడ్డదాని నసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి: అపొస్తలుల కార్య 16-5. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి; అనుదినము లెక్కకు విస్తరించుచుండెను: ఫిలిప్పీయులకు 4817. నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను ఆయన చిత్తప్రకారము లెక్కకు విస్తారమైన విత్తనములను విత్తుచున్నాడు: గురుగులు ఉన్నను కోతకాలమును పని జరుగును గనుక గురుగుకు భయపడక లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడై పనిచేయుచున్నాడని ఆయననను బట్టి ధైర్యముగా పని జరిగించెదము: 12 ద్వితియోపదేశకాండము 11-25  . మీ దేవుడైన యెహోవా మీరు 'అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును: శమన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక; బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగి యుందము: పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను; పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను; కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను: ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను చెడ్డదాని నసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి: అపొస్తలుల కార్య 16-5. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి; అనుదినము లెక్కకు విస్తరించుచుండెను: ఫిలిప్పీయులకు 4817. నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను ఆయన చిత్తప్రకారము లెక్కకు విస్తారమైన విత్తనములను విత్తుచున్నాడు: గురుగులు ఉన్నను కోతకాలమును పని జరుగును గనుక గురుగుకు భయపడక లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడై పనిచేయుచున్నాడని ఆయననను బట్టి ధైర్యముగా పని జరిగించెదము: - ShareChat