పవిత్ర రథసప్తమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సూర్యుడు అవతరించిన ఈ సూర్య జయంతి అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆ ప్రత్యక్ష నారాయణుడిని స్మరించుకుని ఆయురారోగ్యాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. #రథసప్తమి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి


