నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనె
#కాదన్ననాడు #❤️ లవ్❤️ #💘లవ్ స్టేటస్ #❤️లవ్ వీడియోలు #🙆 Feel Good Status #👫I Love You🌹