ShareChat
click to see wallet page
search
పోలీస్ ఉద్యోగాలకు పరీక్షలు రాసి నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో నాలుగేళ్లుగా అభ్యర్థుల్లో నిరాశ. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చి, వైసీపీ వాళ్ళు వేసిన 31 రిట్ పిటిషన్లను ఎదుర్కొని ఎంతో పారదర్శకంగా పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేసింది. #APGrowthStory2025  #6000PoliceJobsInAP   #IdhiManchiPrabhutvam   #ChandrababuNaidu  #NaraLokesh  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat