ShareChat
click to see wallet page
search
Ramayanam #శ్రీ మద్ రామాయణం #🙏🏼 రామాయణం #హిందూధర్మం🚩- సనాతనధర్మం 🕉️ #శ్రీరాముడు #📙ఆధ్యాత్మిక మాటలు
శ్రీ మద్ రామాయణం - కాబట్టి రామాయణములో రకరకాల రామాయణాలు ఉన్నట్టే; రామాయణము గురించి రామాయణ కాలము గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది రామాయణం గురించి . రోమిలా థాపర్ అనే చరిత్రకారిణి ఇలా అన్నారు: రాయబడిన   బుద్ధ జాతక కథలలో రామాయణం పాళీ భాషలో ఉంది అందులో దశరధుడు రాముడు; లక్ష్యణుడు; సీత. కాశీ రాజు ಅನ್ನ ವಲ್ಲಲ್ಲು. వీరు దశరధుని మొదటి భార్య పిల్లలు దశరథుడు తనరెండవ భార్య నుండి వీరిని రక్షించడానికి వారిని హిమాలయాలకు పంపాడట   పన్నెండు సంవత్గరాల తరువాత వీరు ముగ్గురూ కాశీకి తిరిగి వచ్చారు రాజ్యాభిషిక్తులయ్యారు ఇందులో రావణుడు సీతను అపహరించుకు పోవడం గురించి లేదు: ಇಂ5 ಔನಲ ರಾಮಾಯಣಂಲ೯  లక్ష్యణుడు చంపాడు: ರಾಏಣುನಿ రాముడు చంపలేదు రాముడు ఆఖరున సన్యాసం తీసుకొని తీర్థాంకరుడై మోక్షాన్ని పొందాడు అందుకే వాల్యీకిరామాయణం ல& జైనుల రామాయణం భిన్నంగా ఉంది: సాకేత పురాన్ని పరిపాలించే రాజు జైన రామాయణం పకారము;. దశరధుడు: ఆయనకు నలుగురు భార్యలు: అపరాజిత; సుమిత; ನುಐಭ; ಕತಯ: అపరాజిత కుమారుడు పద్యుడు (అనగా రాముడు); సుమిత్ర కొడుకు నారాయణుడు (లక్ష్యణుడు), సుప్రభ కొడుకు . శత్రుఘ్నుడు; కైకేయి కొడుకు భరతుడు రాముడికి నలుగురు భార్యలు: మైధిలి; ప్రభావతి; రతినిభ; శ్రీదమ రాముడు వదిలిపెట్టిన తరువాత మైథిలి అనగా సీత సన్యాసము పుచ్చుకుంది సన్యాసినిగా కాబట్టి రామాయణములో రకరకాల రామాయణాలు ఉన్నట్టే; రామాయణము గురించి రామాయణ కాలము గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది రామాయణం గురించి . రోమిలా థాపర్ అనే చరిత్రకారిణి ఇలా అన్నారు: రాయబడిన   బుద్ధ జాతక కథలలో రామాయణం పాళీ భాషలో ఉంది అందులో దశరధుడు రాముడు; లక్ష్యణుడు; సీత. కాశీ రాజు ಅನ್ನ ವಲ್ಲಲ್ಲು. వీరు దశరధుని మొదటి భార్య పిల్లలు దశరథుడు తనరెండవ భార్య నుండి వీరిని రక్షించడానికి వారిని హిమాలయాలకు పంపాడట   పన్నెండు సంవత్గరాల తరువాత వీరు ముగ్గురూ కాశీకి తిరిగి వచ్చారు రాజ్యాభిషిక్తులయ్యారు ఇందులో రావణుడు సీతను అపహరించుకు పోవడం గురించి లేదు: ಇಂ5 ಔನಲ ರಾಮಾಯಣಂಲ೯  లక్ష్యణుడు చంపాడు: ರಾಏಣುನಿ రాముడు చంపలేదు రాముడు ఆఖరున సన్యాసం తీసుకొని తీర్థాంకరుడై మోక్షాన్ని పొందాడు అందుకే వాల్యీకిరామాయణం ல& జైనుల రామాయణం భిన్నంగా ఉంది: సాకేత పురాన్ని పరిపాలించే రాజు జైన రామాయణం పకారము;. దశరధుడు: ఆయనకు నలుగురు భార్యలు: అపరాజిత; సుమిత; ನುಐಭ; ಕತಯ: అపరాజిత కుమారుడు పద్యుడు (అనగా రాముడు); సుమిత్ర కొడుకు నారాయణుడు (లక్ష్యణుడు), సుప్రభ కొడుకు . శత్రుఘ్నుడు; కైకేయి కొడుకు భరతుడు రాముడికి నలుగురు భార్యలు: మైధిలి; ప్రభావతి; రతినిభ; శ్రీదమ రాముడు వదిలిపెట్టిన తరువాత మైథిలి అనగా సీత సన్యాసము పుచ్చుకుంది సన్యాసినిగా - ShareChat