ShareChat
click to see wallet page
search
#✝జీసస్ #యేసుతో నా స్నేహం✝️🛐 #📕బైబిల్ వాక్యాలు #JESUS WHATSAPP STATUS TELUGU #📝అనుదిన వాక్యము
✝జీసస్ - Daily Devotion  2026 ২৯৯৪ 29 ಅಭ್ಯಾನಮು ವೊಂದಏಲನನಿ್ ' ನೆರಲು ఊనరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును . నేను చూచితిని" (ప్రసంగి 3.10) . కష్టాలు; బాధలలో ఉన్నవారు ఎవరైనా సరే; వారి మీద వారే జాలిపడుతూ. ఏంటీ ఈ జీవితం; అందరూ బాగానే ఉన్నారు; నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు ದೆವುನ್ನಿ 'దేవుడు' అని ఏడుస్తుంటారు:. అస్సలు నమ్మనివారి నోటి వెంట కూడా 'దేవుడు' దేవున్ని అన్న పదం వస్తుంది కష్టాలు బాధలు లేకపోతే . Kog 3xs3| ವೌರಏಯಾ హన్నాకు బిడ్డలు లేకపోవడం వలన దేవుని దగ్గర కన్నీటి పర్యంతమయ్యింది ದಂಡರು హన్నాకు పెళ్ళి అయిన వెంటనే బిడ్డలు పుట్టివుంటే సమూయేలును దేవునికి సమర్పించు . కొనేది కాదు; అతడు ప్రవక్త అయ్యేవాడుకాదేమో: మనం ఎంత తీవ్రమైన కష్టాల్లో; బాధల్లో  అంత   ఎక్కువగా   దేవునికి . పెడతాము; కన్నీటి ప్రార్ధన, ఉపవాస ১e9  ದಂಟೌಮೌ ప్రార్ధన చేస్తాము: ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వములో ఉన్నప్పుడు వారి మొట్ట దేవుని దగ్గరకు చేరేవరకు మొట్ట పెడుతూనే ఉన్నారు: దేవుడు మోషే ద్వారా అద్భుతాలు  జరిపించి; వారిని విడిపించి; వారికి ఆస్తి ఇప్పించి కనాను దేశమునకు నడిపించే కార్యాలన్నిటిని మరిచిపోయి దేవుని . సమయంలో దేవుడు వారి కొరకు చేసిన అద్భుత మీద తిరుగబడ్డారు: అప్పుడైనా ఇప్పుడైనా మనుష్యుల మనస్తత్త్వం ఇలానే ఉంటుంది: 'కష్టానుభవము' లేకపోతే దేవుడిని గుర్తు చేసుకొనే సంగతి సరే; వాళ్ళే దేవుళ్ళని . అనుకుంటుంటారు   యాకోబు తన అన్నయైన ఏశావును ఎదుర్కోబోయే ముందు  ಏನ್ತೌ తన అన్న తనను చంపుతాడేమోనని దేవునికి ప్రార్ధన . ఆయనతో పెనుగు మనుష్యులకు కష్టాలు   బాధలు   ఉన్నప్పుడు పాపము చేయడానికి లాడాడు: వెనుకాడతారు   నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము  హృదయమును గుణపరచును"  (ప్రసంగి 7.3) మనుష్యులు ప్రశాంతంగా ఉన్నప్పుడే . వారికి పాపపు తలంపులు వస్తాయి   హృదయమంతా బాధతో నిండి ఉన్నప్పుడు . கஒு గుర్తు చేసుకుంటూ ఆథ్యాత్మికత వైపు వెళ్తారు ఈ ವೌಏವು ಅಲಂಖುಲು ರೌವು;: లోకములో ఎవరైతే సుఖభోగాలు అనుభవించాలని కోరుకుంటారో; వారే పాపములో పడి దేవునికి దూరమైపోతారు   ధనము ఎక్కువైన కొద్ది మన పాపాల చిట్టా కూడా పెరిగిపోతుంది: మనం అభ్యాసము నొందవలెనని దేవుడు పెట్టిన . 'కష్టానుభవము' మనకు మేలు చేస్తుందని గ్రహించి సంతోషించ - గలిగినప్పుడు ఎంతటి కష్టాన్ని అయినా భరించగలిగే శక్తి దేవుడు . ಮನತು ಇನ್ತುಡು: ప్రభువా; మేము అభ్యాసము నొందవలెనని నీవు పెట్టిన కష్టాను . భవమును సంతోషంతో అనుభవించే మనసు మాకు దయ చేయుమని  యేసు నామమున అడుగుతున్నాము తండ్రీ, ఆమేన్:. Daily Devotion  2026 ২৯৯৪ 29 ಅಭ್ಯಾನಮು ವೊಂದಏಲನನಿ್ ' ನೆರಲು ఊనరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును . నేను చూచితిని" (ప్రసంగి 3.10) . కష్టాలు; బాధలలో ఉన్నవారు ఎవరైనా సరే; వారి మీద వారే జాలిపడుతూ. ఏంటీ ఈ జీవితం; అందరూ బాగానే ఉన్నారు; నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు ದೆವುನ್ನಿ 'దేవుడు' అని ఏడుస్తుంటారు:. అస్సలు నమ్మనివారి నోటి వెంట కూడా 'దేవుడు' దేవున్ని అన్న పదం వస్తుంది కష్టాలు బాధలు లేకపోతే . Kog 3xs3| ವೌರಏಯಾ హన్నాకు బిడ్డలు లేకపోవడం వలన దేవుని దగ్గర కన్నీటి పర్యంతమయ్యింది ದಂಡರು హన్నాకు పెళ్ళి అయిన వెంటనే బిడ్డలు పుట్టివుంటే సమూయేలును దేవునికి సమర్పించు . కొనేది కాదు; అతడు ప్రవక్త అయ్యేవాడుకాదేమో: మనం ఎంత తీవ్రమైన కష్టాల్లో; బాధల్లో  అంత   ఎక్కువగా   దేవునికి . పెడతాము; కన్నీటి ప్రార్ధన, ఉపవాస ১e9  ದಂಟೌಮೌ ప్రార్ధన చేస్తాము: ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వములో ఉన్నప్పుడు వారి మొట్ట దేవుని దగ్గరకు చేరేవరకు మొట్ట పెడుతూనే ఉన్నారు: దేవుడు మోషే ద్వారా అద్భుతాలు  జరిపించి; వారిని విడిపించి; వారికి ఆస్తి ఇప్పించి కనాను దేశమునకు నడిపించే కార్యాలన్నిటిని మరిచిపోయి దేవుని . సమయంలో దేవుడు వారి కొరకు చేసిన అద్భుత మీద తిరుగబడ్డారు: అప్పుడైనా ఇప్పుడైనా మనుష్యుల మనస్తత్త్వం ఇలానే ఉంటుంది: 'కష్టానుభవము' లేకపోతే దేవుడిని గుర్తు చేసుకొనే సంగతి సరే; వాళ్ళే దేవుళ్ళని . అనుకుంటుంటారు   యాకోబు తన అన్నయైన ఏశావును ఎదుర్కోబోయే ముందు  ಏನ್ತೌ తన అన్న తనను చంపుతాడేమోనని దేవునికి ప్రార్ధన . ఆయనతో పెనుగు మనుష్యులకు కష్టాలు   బాధలు   ఉన్నప్పుడు పాపము చేయడానికి లాడాడు: వెనుకాడతారు   నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము  హృదయమును గుణపరచును"  (ప్రసంగి 7.3) మనుష్యులు ప్రశాంతంగా ఉన్నప్పుడే . వారికి పాపపు తలంపులు వస్తాయి   హృదయమంతా బాధతో నిండి ఉన్నప్పుడు . கஒு గుర్తు చేసుకుంటూ ఆథ్యాత్మికత వైపు వెళ్తారు ఈ ವೌಏವು ಅಲಂಖುಲು ರೌವು;: లోకములో ఎవరైతే సుఖభోగాలు అనుభవించాలని కోరుకుంటారో; వారే పాపములో పడి దేవునికి దూరమైపోతారు   ధనము ఎక్కువైన కొద్ది మన పాపాల చిట్టా కూడా పెరిగిపోతుంది: మనం అభ్యాసము నొందవలెనని దేవుడు పెట్టిన . 'కష్టానుభవము' మనకు మేలు చేస్తుందని గ్రహించి సంతోషించ - గలిగినప్పుడు ఎంతటి కష్టాన్ని అయినా భరించగలిగే శక్తి దేవుడు . ಮನತು ಇನ್ತುಡು: ప్రభువా; మేము అభ్యాసము నొందవలెనని నీవు పెట్టిన కష్టాను . భవమును సంతోషంతో అనుభవించే మనసు మాకు దయ చేయుమని  యేసు నామమున అడుగుతున్నాము తండ్రీ, ఆమేన్:. - ShareChat