ShareChat
click to see wallet page
search
నేటి నుండి నాలుగు రోజులు పాటు జరిగే,దేశంలోనే అతిపెద్ద మహా గిరిజనుల జాతర, తెలంగాణ కుంభమేళా #మేడారం శ్రీ #సమ్మక్క-సారలక్క మహా జాతర -2026 ప్రారంభం. ఈసారి మహా జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 🙏 జనవరి 28 బుధవారం - గద్దల పైకి కొలువుదీరనున్న తల్లి సారలమ్మ 🙏 జనవరి 29 గురువారం- గద్దల పైకి కొలువుదీరనున్న బిడ్డ సమ్మక్క. 🙏 జనవరి 30 శుక్రవారం- సమ్మక్క-సారలమ్మ లకు భక్తుల మొక్కులు 🙏 జనవరి 31 శనివారం- తిరిగి సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం. 🙏🙏 అందరికీ సమ్మక్క- సారలక్క జాతర శుభాకాంక్షలు 🙏🙏 జై సమ్మక్క-సారక్క🙏🙏 #ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్
ఐ లవ్ షేర్చాట్ - మేడరం మహాజతర- 2026 2026 జనవరి 28 నుంచి 31 వరకు గద్దెలపై సారలమ్మ రాక ಜನ೧ಲ 28 _ గద్దెలపై సమమక్క రాక జనవరి 29 - జనవరి 30 ~ భక్తుల మొక్కులు వనప్రవేశం జనవరి 31 = దేవతల ನಲಂ:   ಮದಾರಂ | ಮುಲುಗು ಜಿಲ್ಲಾ ಹಲಂಗಾಣ మేడరం మహాజతర- 2026 2026 జనవరి 28 నుంచి 31 వరకు గద్దెలపై సారలమ్మ రాక ಜನ೧ಲ 28 _ గద్దెలపై సమమక్క రాక జనవరి 29 - జనవరి 30 ~ భక్తుల మొక్కులు వనప్రవేశం జనవరి 31 = దేవతల ನಲಂ:   ಮದಾರಂ | ಮುಲುಗು ಜಿಲ್ಲಾ ಹಲಂಗಾಣ - ShareChat