#🙏శివపార్వతులు
చాలామంది మా భర్త మాట వినడంలేదు భార్య భర్తల గొడవలు పరిహారం చెప్పండి అని అడుగుతున్నారు వారికోసం
ముందుగా మీ భర్తకు విలువ అనేది ఇవ్వండి మీ ఇద్దరు మాటలు కలిసిన తర్వాత మీ పుట్టింటి వారు ఎవరికైనా సరే చెప్పి ఈ పూజ సామాగ్రి తెప్పించు కొండి శివునికి ఆవు పాలు నెయ్యి అమ్మవారికి ఎర్రరంగు చీర జాకెట్ ముక్క గాజులు పువ్వులు పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు వత్తులు 2మట్టి ప్రమిదలు అగ్గి పెట్టె అగరవత్తులు కర్పూరం బెల్లం ఏవైనా పండ్లు కేజి పావు మినుములు ఇవి అన్నీ మీకు వారు తెచ్చి ఇవ్వాలి ఇవి ఆదివారం నాడు ఉదయం వారువచ్చి ఇవ్వాలి మర్నాడు సోమవారం అవి మీరు మీ వారు కలిసి శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి అమ్మవారికి పూజ చేయించి 9 ప్రదక్షణలు చేసి ఆవునెయ్యితో స్వామీ వారికి ఎదురుగా దీపం వెలిగించి పూజ పూర్తి అయ్యాక గంట 45 నిమిషాలు గుడిలోనే కూర్చుని పాత మాటలు మాట్లాడ కుండ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే అంత మంచి జరుగుతుంది అమ్మ అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి గొడవలు అనేది రావు జయం🚩
మీ డబ్బులు అనేది కర్చు పెట్టరాదు గుర్తుంచుకోండి మీ డబ్బులు కర్చు పెడితే ఫలితం రాదు పుట్టింటి వారు ఎవరైనా సరే ఇవ్వచ్చు అది గుర్తుపెట్టుకోండి జయం🚩
అందరు బాగుండాలి జై శ్రీరామ్ జయం 🚩
#🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🔱కాశీ విశ్వనాథ్ ధామ్🛕 #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్


