ShareChat
click to see wallet page
search
ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు •ఉగాదిలోపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి •గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలూ త్రికరణ శుద్ధిగా భాగస్వాములు కావాలి •గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి మొక్కలకు ప్రాధాన్యం •పరిశ్రమల శాఖ… కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలి •50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan •ఆయా శాఖల భాగస్వామ్యంపై దిశానిర్దేశం # #🟥జనసేన #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే #🗞పాలిటిక్స్ టుడే #🟡తెలుగుదేశం పార్టీ
🟥జనసేన - సత్యమేవ  జయతే సత్యమేవ  జయతే - ShareChat