Government Education Kit: 22 వస్తువులతో భారీ ఎడ్యుకేషన్ కిట్.. విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్!
తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 22 రకాల వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్ పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Government Education Kit