# ఎల్లో పార్టీకి తెలంగాణ మీద ఉన్న అతిప్రేమ కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ని ఆపేసింది మేం ఫస్ట్ నుంచి చెపుతూ వస్తున్నాం పచ్చ పార్టీ వారికి ఏపీ మీద కంటే తెలంగాణ మీదనే ప్రేమ ఎక్కువని ఇప్పుడు అదే నిజమయింది సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసిన ఎల్లో పార్టీకి 2029 లో సీమ ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయం #ఏపీ రాజకీయాలు
00:45

