ShareChat
click to see wallet page
search
మాట చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా దేశమంతా కాలినడకనయాత్రలు చేసి వచ్చిన యాత్ర సాంప్రదాయం మనది అది ఎలా సాధ్యం అంటే ఏ ఇంటికెళ్లినా అమ్మ మేము యాత్ర చేసే వాళ్ళము అని అంటే ఆ ఇంటి ఇల్లాలు మహాలక్ష్మి అన్నపూర్ణమ్మ తల్లిగా ఉండేది.వచ్చినవాడి కులం గోత్రం ప్రాంతం చూడకుండా ఆప్యాయంగా ఆకలి తీర్చి అమృత అన్నాన్ని అందించిన దేశం మనదిఅలా కాశి ప్రయాగయాత్రలు చేసి వచ్చిన వాళ్ళు ఎందరో ఎందరొ ఎందరం ఎందరో #✌️నేటి నా స్టేటస్