బీసీల హక్కుల కోసం వీరికి రిజర్వేషన్ల కోసం 340 ఆర్టికల్.&
మహిళల హక్కుల కోసం, వీరికి సమనత్వం కోసం,హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి, వీటిని అమలు,కాకుండా,అన్యాయం మోసం చేస్తున్నప్రజా పాలక నాయకులపై అసహ్యం వ్యక్తం చేస్తూ తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన మహా మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,అంతేకాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరగాలని పోరాటాలు చేసిన మహానుభావుడు, ఈయన శాంతి స్వరూపుడు
అత్యంత దేశభక్తుడు ఈ విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈయన కొందరి వాడు కాదు ఈ దేశలోని అందరివాడు,Dr రెడ్డిమల్ల శ్రీనివాస్ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #🙏నా దేశ గొప్పతనం #🇮🇳 మన దేశ సంస్కృతి #🌍నా తెలంగాణ


