ShareChat
click to see wallet page
search
#😨స్టార్ క్రికెటర్ ఇంట విషాదం.. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇My Status #📰జాతీయం/అంతర్జాతీయం #🏏క్రికెట్ 🏏 @ShareChat Telugu @షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @news updates @Dhiviyan
😨స్టార్ క్రికెటర్ ఇంట విషాదం.. - జింబాబ్వే స్టార్ క్షికెటర్; ఆ దేశ టీ20 జట్టు కెపైన్ సికందర్ రజా ఇంట తీవ్త విషాదం నెలకొంది: అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్హి అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు: హీమోఫీలియా కారణంగా మహ్హి శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది: ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి: ಏಲ್ಲ 63 డిసెంబర్ 29 మహ్హి హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్తిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు: మరుసటి రోజే ಆ (డిసెంబర్ 30) మహ్హి అంత్యక్తియలు హరారేలోని వారెన్ హిల్ప్ స్మశానవాటికలో జరిగాయి: చిన్నవయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది: రజా కుటుంబానికి జింబాబ్వే క్షికెట్ బోర్డు సానుభూతి తెలిపింది: అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి: జింబాబ్వే స్టార్ క్షికెటర్; ఆ దేశ టీ20 జట్టు కెపైన్ సికందర్ రజా ఇంట తీవ్త విషాదం నెలకొంది: అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్హి అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు: హీమోఫీలియా కారణంగా మహ్హి శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది: ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి: ಏಲ್ಲ 63 డిసెంబర్ 29 మహ్హి హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్తిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు: మరుసటి రోజే ಆ (డిసెంబర్ 30) మహ్హి అంత్యక్తియలు హరారేలోని వారెన్ హిల్ప్ స్మశానవాటికలో జరిగాయి: చిన్నవయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది: రజా కుటుంబానికి జింబాబ్వే క్షికెట్ బోర్డు సానుభూతి తెలిపింది: అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి: - ShareChat