ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🌍నా తెలంగాణ #✋బీజేపీ🌷 #🔊తెలుగు చాట్‌రూమ్😍
📰ఈరోజు అప్‌డేట్స్ - Wayznews న్యూస్ డైలీ. న్లోడ్ No 1 తెలుగు డౌ కేంద్రం కీలక నిర్ణయం . రైతులకు లాభం నకిలీ, నాణ్యత లేని పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: అందుకే వీటి తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది: దీని కోసం 'పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025' ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం నకిలీ పురుగు మందులను విక్రయిస్తే రూ: 50 లక్షల వరకు జరిమానా; 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది: కేంద్రం నిర్ణయంలో కీలక అంశాలను తెలుసుకోవడానికి పాడిపంట కేటగిరీ క్లిక్ చేయండి Wayznews న్యూస్ డైలీ. న్లోడ్ No 1 తెలుగు డౌ కేంద్రం కీలక నిర్ణయం . రైతులకు లాభం నకిలీ, నాణ్యత లేని పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: అందుకే వీటి తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది: దీని కోసం 'పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025' ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం నకిలీ పురుగు మందులను విక్రయిస్తే రూ: 50 లక్షల వరకు జరిమానా; 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది: కేంద్రం నిర్ణయంలో కీలక అంశాలను తెలుసుకోవడానికి పాడిపంట కేటగిరీ క్లిక్ చేయండి - ShareChat