#🆕Current అప్‌డేట్స్📢 రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేనపార్టీ తరుపున పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.కొత్తగూడెం 60 డివిజన్ లో జనసేన పార్టీ బలంగా పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకుంది అని తెలియచేస్తూ అలాగే పార్టీ లో కష్టపడ్డ వాళ్ళతో పాటు నిబద్ధత...