యువత స్మార్ట్ మనసును తయారు చేసుకోండి
యువత స్మార్ట్ ఫోన్‌కు పరిమితం కాకుండా స్మార్ట్ మనసును తయారు చేసుకోవాలని, అదే స్వామి వివేకానందుడికి మనమిచ్చే ఘన నివాళి అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. యువత స్మార్ట్ మనసును తయారు చేసుకోండి | general