*మేమొచ్చిన 2 నెలల్లో మీరంతా జైళ్లకే*
* ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహణకు తీసుకునే వాళ్లు మేం అధికారంలోకొచ్చాక రెండు నెలలు తిరక్కముందే జైళ్లలో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. #news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #latestnews #sharechat


