విశాఖలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2025 లో దాదాపు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
దీని ద్వారా సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నాం.ప్రభుత్వం అవలంబిస్తున్న అద్భుతమైన పారిశ్రామిక విధానాలే దీనికి కారణం.
#InvestInAP
#ChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

