ShareChat
click to see wallet page
search
#కనుమ #కనుమ పండుగ శుభాకాంక్షలు #కనుమ
కనుమ - కనుమ శుభాకాంక్షలు ಏಣ್ಣಂಏ ೬ರೆಮಾ ಏಲ್ಲ ಅಂದಾಲು , కలంతో కన్నలలో బంధించ గలమా కనుమ చిత్రాలు ఇంటికి చేరే ధాన్యపు సిరులు; వంటికి బలాన్నిచ్చే మినుప గారెలు; పూలతో అలంకరించబడిన పశువుల పాకలు; రంగుల కాగితాలతో ముస్తాబు అయిన బసవన్నలు; తారలు లాగా మెరిసే రంగవల్లులు; ఆహ్లాదం కలిగించే గొబ్బెమ్యల పాటలు; పక్షులకు స్వాగతం పలికే ధాన్యపు కంకులు; వినోదాలను పంచే కోళ్ళ పందేలు; నింగిని తాకే రంగుల పతంగులు; పితృ దేవతలకు నువ్వులతో పణాలు ఆనందాలను పంచే కనుమ బంధాలను కలిపే కనుమ: ఆరోగ్యాన్ని ఇచ్చే కనుమ: సిరులను చేకూర్చే కనుమ Ju manakavtaluu Pijahellam (chutod B కనుమ శుభాకాంక్షలు ಏಣ್ಣಂಏ ೬ರೆಮಾ ಏಲ್ಲ ಅಂದಾಲು , కలంతో కన్నలలో బంధించ గలమా కనుమ చిత్రాలు ఇంటికి చేరే ధాన్యపు సిరులు; వంటికి బలాన్నిచ్చే మినుప గారెలు; పూలతో అలంకరించబడిన పశువుల పాకలు; రంగుల కాగితాలతో ముస్తాబు అయిన బసవన్నలు; తారలు లాగా మెరిసే రంగవల్లులు; ఆహ్లాదం కలిగించే గొబ్బెమ్యల పాటలు; పక్షులకు స్వాగతం పలికే ధాన్యపు కంకులు; వినోదాలను పంచే కోళ్ళ పందేలు; నింగిని తాకే రంగుల పతంగులు; పితృ దేవతలకు నువ్వులతో పణాలు ఆనందాలను పంచే కనుమ బంధాలను కలిపే కనుమ: ఆరోగ్యాన్ని ఇచ్చే కనుమ: సిరులను చేకూర్చే కనుమ Ju manakavtaluu Pijahellam (chutod B - ShareChat