కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిజిల్లాలో కలిపిన సందర్భంగా కోడూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతూ భారీ ర్యాలీ....తమ ప్రాంతాన్ని సాక్షాత్తూ ఆ తిరుమల తిరుపతి వెంకన్న చెంతకు చేర్చారని హర్షం వ్యక్తం చేస్తున్న కోడూరు ప్రజలు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#🟥జనసేన #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟢వై.యస్.జగన్ #🟡నారా లోకేష్

