ShareChat
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 57 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2157 పాజిటివ్ కేసు లకు గాను 1252 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 857. #😷"NEW":కరోనా ALERT