ShareChat
నేటి పంచాంగం --------------------- *卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐* 🌟 *మే 16 , 2020* 🌟 ॐ🚩శుభమస్తు🚩ॐ *_శ్రీ శార్వరి నామ సంవత్సరం_* *ఉత్తరాయణం* *వసంత ఋతువు* *వైశాఖ మాసం* *బహుళ పక్షం* తిధి : *నవమి* ఉ11.49 తదుపరి దశమి వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం : *శతభిషం* మ12.40 తదుపరి పూర్వాభాద్ర యోగం : *వైధృతి* తె4.00 తదుపరి విష్కంభం కరణం : *గరజి* ఉ11.49 తదుపరి *వణిజ* రా12.39 ఆ తదుపరి భద్ర/విష్ఠి వర్జ్యం : *రా7.40 - 9.26* దుర్ముహూర్తం : *ఉ5.32 - 7.14* అమృతకాలం : *ఉ6.37వరకు* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం/కేతుకాలం: *మ1.30 - 3.00* 🌞సూర్యరాశి : *వృషభం* 🌚చంద్రరాశి : *మకరం* 🌞సూర్యోదయం : *5.32* 🌚సూర్యాస్తమయం : *6.20* ॐ🚩శుభమస్తు🚩ॐ *సర్వే జనాః సుఖినో భవంతు* ___________________________________ 🐄 *_గోమాతను పూజించండి_* 🐂 *_గోమాతను సంరక్షించండి_* #📜పంచాంగం