ShareChat
click to see wallet page
search
#🚌బస్సు ప్రమాదంలో 18 మంది మృతి😱 .asianetnews.com/national/22-killed-in-uttarakhand-bus-accident-the-prime-minister-expressed-shock-rd0ly1
🚌బస్సు ప్రమాదంలో 18 మంది మృతి😱 - ShareChat
Uttarakhand Bus Accident : ఉత్త‌రాఖండ్ బ‌స్సు ప్ర‌మాదంలో 22 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్రధాని
ఉత్తరకాశీ లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో 22 మంది చనిపోయారు. ఈ ఘటన చాలా బాధాకరమని ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.