ShareChat
click to see wallet page
search
తాత్పర్యం: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం. #📝ఫేమస్ తెలుగు కవిత్వం
📝ఫేమస్ తెలుగు కవిత్వం - వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ ! వినుర వేమ ! - ShareChat