Change your language
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app
ShareChat
భూగోళంపై జీవజాతుల ప్రభావాన్ని తెలియజేయడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా🌍🏵️🌼 'ప్రపంచ ధరిత్రి దినోత్సవం'🌼🏵️🌏 ఏటా ఏప్రిల్ 22న జరుపుతున్నారు. 1970 నుంచి దీన్ని అనేక దేశాలు జరుపుకుంటున్నాయి. నేడు 192 దేశాల్లో దీన్ని అమలుచేస్తున్నారు.2009 లో యూఎన్ ఓ ఎర్త్ డే పేరును ‘మదర్స్ ఎర్త్ డే’ గా మార్చింది. భూగోం మీద వివిధ వాతావరణపరిస్థితులు అందుకు అనుగుణంగా విభిన్న జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి. దీన్ని గుర్తు చేస్తూ గూగుల్ ఈ రోజు రకరకాల డూడుల్స్ ను రూపొందించింది. ఇవి భూగోళమంతటిలోనూ వివిధ ప్రాంతాల జీవరాశులను రిప్రజెంట్ చేస్తున్నాయి. వీటిపై మీరూ ఓ లుక్కేయండి... @sharechattelugu
#

🌎 నేల తల్లికి వందనం

🌎 నేల తల్లికి వందనం - WORLD EARTH DAY PRASHANTK YADAV CREATIONS ప్రపంచ దినోత్సవం APRIL 22 @ Prashanth _ umk ప్రశాంత్ యాదవ్ క్రియేషన్స్ WORLD EARTH DAY PRASHANTH YADAV CREATIONS | కడప కర్మ ప్రపంచ ప్రభ దినోత్సవం @ Prashanth _ umk APRIL 22 ప్రశాంత్ యాదవ్ క్రియేషన్స్ - ShareChat
442.9k views
11 hours ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post