ShareChat
click to see wallet page
search
తాత్పర్యం: ఓ వేమనా! నీళ్ళలో ఉన్న మొసలి చిన్నదైననూ ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటకి వచ్చినపుడు కుక్క చేత కూడా ఓడింపబడును. మొసలికి ఆ బలము స్థానము వలన వచ్చినదే కాని తన స్వంత బలము కాదు #📝ఫేమస్ తెలుగు కవిత్వం
📝ఫేమస్ తెలుగు కవిత్వం - నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బైట కుక్క చేత భంగ పడును స్థానబల్మిగాని తన బల్మిగాదయా విశ్వదాభిరామ ! వినుర వేమ ! - ShareChat