ShareChat
click to see wallet page
search
#📝ఫేమస్ తెలుగు కవిత్వం తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం.
📝ఫేమస్ తెలుగు కవిత్వం - SRINIVAS CREATIONS వేమన శతకం అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా ? విశ్వదాభిరామ ! వినుర వేమ ! 8 తాత్పర్యం : తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును . మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును . కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా ! అని భావం . - ShareChat