ShareChat
click to see wallet page
search
#📝ఫేమస్ తెలుగు కవిత్వం
📝ఫేమస్ తెలుగు కవిత్వం - F31 We SRINIVAS CREATIONS వేమన శతకం మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ ! వినుర వేమ ! తాత్పర్యం : ఓ వేమనా ! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును . దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును . పిరికివాడు SRINIVAS పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి CREATIONS తనము కలిగియుండును - ShareChat