ShareChat
click to see wallet page
search
#📝ఫేమస్ తెలుగు కవిత్వం ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగఁజెఱువు నిండినఁ గప్పలు పదివేలుఁజేరుఁగదరా సుమతీ
📝ఫేమస్ తెలుగు కవిత్వం - SRINIVAS CREATIONS ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగఁజెఱువు నిండినఁ గప్పలు పదివేలుఁజేరుఁగదరా సుమతీ తాత్పర్యం : మనకు ఎప్పుడైతే సంపదలు చేకూరునో , అప్పుడు బంధువులు అధికంగా వచ్చుదురు . ఎలాగనగా చెరువు నిండా నీరు చేరి అలలు వచ్చునట్టి సమయమున వేల కొలది కప్పలు వచ్చి చేరినట్లు అని భావం . SRINIVAS CREATIONS - ShareChat