ShareChat
click to see wallet page
search
తాత్పర్యం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం #📝ఫేమస్ తెలుగు కవిత్వం
📝ఫేమస్ తెలుగు కవిత్వం - ShareChat