ShareChat
click to see wallet page
search
#📝ఫేమస్ తెలుగు కవిత్వం
📝ఫేమస్ తెలుగు కవిత్వం - SRINIVAS BB CREATIONS .. నువ్వు నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావో .. నీకు దూరంగా ఉన్న ఈ నాలుగు రోజుల్లో నాకు తెలిసింది . నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఇంత శూన్యంగా ఉంటుందా అనిపిస్తుంది - ShareChat