ShareChat
click to see wallet page
search
#📝ఫేమస్ తెలుగు కవిత్వం తాత్పర్యం: భాస్కరా! ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు. ఒకరు చర్మం కోసి ఇచ్చారు. మరొకరు వెన్నెముక ఇచ్చారు. ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు. వీళ్ళంతా బతక లేక ఈ పనులు చేయలేదు, కీర్తికోసం చేయలేదు. ఓ మంత్రి కులంలో జన్మించిన రాయన భాస్కరుడా! బాగా ఆలోచించి చూడు(ఒక పావురాన్ని కాపాడటం కోసం శరీరం నుండి మాంసం కోసి ఇచ్చినవాడు శిబి చక్రవర్తి. ఇంద్రుడడిగితే సహజ సిద్ధమైన కవచకుండలాలను ఇచ్చినవాడు కర్ణుడు. రాక్షస సంహారానికి ఇంద్రునకు ఆయుధంగా తన వెన్నెముకను ఇచ్చినవాడు దధీచి. వామనుడడిగితే ప్రాణమే ఇచ్చినవాడు బలిచక్రవర్తి. వీళ్ళంతా త్యాగధనులు, మహాదాతలు
📝ఫేమస్ తెలుగు కవిత్వం - భాస్కర శతకం ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే టొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో నొక్కనిపట్టునన్ బ్రదుక నోపక SRINIVAS యిచ్చిరొ కీర్తి కిచ్చిరో చక్కగ జూడు మంత్రి కుల సంభవ ! రాయనమంత్రి భాస్కరా ! CREATIONS తాత్పర్యం : భాస్కరా ! ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు . ఒకరు చర్మం కోసి ఇచ్చారు . మరొకరు వెన్నెముక ఇచ్చారు . ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు . వీళ్ళంతా బతక లేక ఈ పనులు చేయలేదు , కీర్తికోసం చేయలేదు . ఓ మంత్రి కులంలో జన్మించిన రాయన భాస్కరుడా ! బాగా ఆలోచించి చూడు ( ఒక పావురాన్ని కాపాడటం కోసం శరీరం నుండి మాంసం కోసి ఇచ్చినవాడు శిబి చక్రవర్తి . ఇంద్రుడడిగితే సహజ సిద్ధమైన కవచకుండలాలను ఇచ్చినవాడు కర్ణుడు . రాక్షస సంహారానికి ఇంద్రునకు ఆయుధంగా తన వెన్నెముకను ఇచ్చినవాడు దధీచి . వామనుడడిగితే ప్రాణమే ఇచ్చినవాడు బలిచక్రవర్తి . వీళ్ళంతా త్యాగధనులు , మహాదాతలు SRINIVAS CREATIONS SRINIVAS CREATIONS - ShareChat