ShareChat
click to see wallet page
search
రూల్స్ #👗ఫ్యాషన్ బ్రాండ్ అంబాసిడర్😎
👗ఫ్యాషన్ బ్రాండ్ అంబాసిడర్😎 - ShareChat SPOTLIGHT + Stars Of The Year + Rules 1. కేవలం స్పాట్ లైట్ సర్టిఫైడ్ క్రియేటర్లు మాత్రమే పాల్గొని గెలిచేందుకు అర్హులు 2. క్యాంపెయిన్లో పాల్గొనేందుకు స్టార్స్ ఆఫ్ ద బకెట్ చెక్ చేయండి 3. 3 వ మరియు 4 వ వరాల క్యాంపెయిన్ ట్యాగ్స్ 7 రోజులు మాత్రమే లైవ్ లో ఉంటాయి 4. క్రియేట్ చేయబడిన కంటెంట్ అనేది ఖచ్చితంగా ట్యాగ్కు సంబంధించినదై ఉండాలి . 5. కేవలం తాజా కంటెంట్ను మాత్రమే ట్యాగ్స్ పోస్ట్ చేయండి 6. స్పామ్ , కాపీ లేదా డూప్లికేట్ కంటెంట్ పరిగణలోకి తీసుకోవడం కుదరదు . వారు గెలిచేందుకు అర్హులు కారు 7. కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించని పోస్ట్లపై అనర్హత వేటు పడుతుంది 8. స్పాట్ లైట్ కోర్సును పూర్తి చేసిన తర్వాత క్రియేట్ చేయబడిన పోస్ట్లు మాత్రమే విన్నర్స్ ఎంపికచేసేందుకు పరిగణించబడతాయి . క్రియేటర్ హబ్ ద్వారా కోర్సు పూర్తి చేయండి . 9. ట్యాగ్స్ ముగిసిన వారం తర్వాత వీక్లీ విన్నర్స్ సెలెక్ట్ చేయబడతారు 10. పోస్ట్ల క్వాలిటీని బట్టి విజేతలు ఎంపిక చేయబడతారు 11. క్యాంపెయిన్ కాలంలో మొత్తం పర్ఫామెన్స్ ఆధారంగా విజేతలు ఎంపిక చేయబడతారు ( ఏ భాషలోనైనా ) 12. గెలవడానికి అర్హత పొందేందుకు ఏ వారంలోనైనా సంబంధిత ట్యాగ్స్ మీ కేటగిరీలో 3 పోస్టులను క్రియేట్ చేయండి 13. ఒక క్రియేటర్ ఇప్పటికే బ్యాడ్జ్ కలిగి ఉన్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ కేటగిరీ ట్యాగ్స్ విన్నర్ అయితే అతడు లేదా ఆమె కేవలం ఏ కేటగిరీలో అయితే బ్యాడ్జ్లు కలిగి ఉంటారో అందులోనే విన్నర్గా పరిగణించబడతారు . 14. బ్యాడ్జ్ లేని క్రియేటర్ గెలిస్తే అతడు / ఆమె ఏ కేటగిరీలో అయితే ఎక్కువ ఎంగేజ్మెంట్ పొందుతారో వారు ఆ కేటగిరీలో మాత్రమే విజేతలుగా ప్రకటించబడతారు 15. క్వాలిటీ కంటెంట్ను క్రియేట్ చేసేందుకు , హై క్వాలిటీ కంటెంట్ను పోస్ట్ చేసేందుకు స్పాట్లైట్ ద్వారా నేర్చుకున్న టిప్స్న ఇక్కడ వర్తింపజేయండి 16. మీ పోస్ట్లలో వాయిస్ ఓవర్ , క్యాప్షన్లు , సరైన టెక్స్ట్ కలిపేందుకు ప్రయత్నించండి 17. క్యాంపెయిన్ స్పాట్లైట్ క్రియేటర్లు / గ్రాడ్యుయేట్లు అందరూ పాల్గొన్నందుకు డిజిటల్ సర్టిఫికెట్ పొందుతారు 18. అన్ని రకాల రివార్డులు ట్యాక్స్ డిడక్షన్స్కు లోబడే ఉంటాయి . 19. ఏ సమయంలోనైనా నిబంధనలు మార్చేందుకు షేర్చటక్కు పూర్తి హక్కు ఉంటుంది 20. విజేత ఎంపిక విషయంలో షేర్చేట్ టీమ్ తుది నిర్ణయం 21. మీ కేటగిరీకి సంబంధించిన ఏదైనా బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ ప్రమోషనల్ పోస్ట్లు క్రియేట్ చేయండి . 22. పోస్టుల్లో ప్రోడక్ట్ లేదా బ్రాండ్ను చూపించడం తప్పనిసరి . 23. ఇది కేవలం క్రియేటివ్ ఛాలెంజ్ మాత్రమే . దీని ద్వారా బ్రాండ్ ప్రమోషన్ ఇస్తామని మేము ప్రామిస్ చేయడం లేదు . - ShareChat