ShareChat
click to see wallet page
search
#💄మేకప్ #⛄చలికాలం చర్మ సంరక్షణ #ఎండాకాలం చర్మ సంరక్షణ
💄మేకప్ - మొటిమల్ని తగ్గించే టొమాటో ప్యాక్ ! ముఖంపై ముత్యమంత మొటిమ కనిపిం చినా బాధపడిపోతారు అమ్మాయిలు . ఇలాం టప్పుడు అందుబాటులో ఉండే ఈ పదారా లతో చేసిన ఈ ప్యాక్ లను వేసి చూడండి . మీ సమస్య దూరమవుతుంది . రెండు చెంచాల జామ పండు గుజ్జులో ఓ అరటిపండును వేసి బాగా మెదపండి . దానికి చెంచా తేనె చేర్చి ముఖానికి పూతలా వేయండి . వీటిలోని విటమిన్ ఎ , సి అలానే లైకోపితో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు , వాటి తాలూకు మచ్చల్ని తగ్గిస్తాయి . చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి . పావుకప్పు టొమాటో గుజ్జులో చెంచా పెరుగు కలపండి . దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి . చర్మం శుభ్రప డుతుంది . మొటిమలూ క్రమంగా తగ్గుముఖం పడతాయి . • నిమ్మరసం , రోజ్ వాటర్లను Natural Star సమపాళ్లలో కలిపి ఫేస్ కి రాయాలి . ఆరాక చన్నీళ్లతో కడిగేస్తే సరి . ఇలా నాలుగు వారాల పాటు చేస్తే మొటిమల సమస్య పరిష్కారమవుతుంది . - ShareChat