ShareChat
click to see wallet page
search
#🙏స్వామి వివేకానంద కోట్స్
🙏స్వామి వివేకానంద కోట్స్ - బోధామృతం తక్కెడలోని బరువైన సిబ్బ కిందికి పోగా , తేలికైనది పైకి లేస్తుంది . అలాగే తాపత్రయంభారంతో కుంగిపోయే వ్యక్తి సంసారంలో మునిగి పోతూంటే , అంతటి తాపత్రయమూ , ఉబలాటమూ లేని వ్యక్తి భగత్పాదారవిందాలను ఆశ్రయించి ఉన్నతిని పొందుతాడు . - భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస SEVA SA KRISHNA ANAPARTH RAMA 137- శ్రీ రామకృష్ణ సేవా సమితి , అనపర్తి , - ShareChat