వివాదంలో యాంకర్ శివజ్యోతి..తిరుపతిలో కాస్ట్లీ ప్రసాదం అడుకున్నామంటూ కామెంట్తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం అన్న శివజ్యోతిశివజ్యోతిపై భక్తులు, హిందూ సంఘాల ఆగ్రహంఉచితంగా ఇచ్చే స్వామి వారి ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం, నవ్వుతూ కామెంట్ చేయడంపై మండిపాటు #TTD #Tirumala #ShivaJyothi #Comments #💬నవంబర్ 22nd ముఖ్యాంశాలు🗞️

